
ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు.
*Names of Spices :*1. cumin seeds - జీలకర్ర2. Turmeric - పసుపు3. Cinnamon - దాల్చిన4. Coriander leaves - కొత్తిమీర5. Clove - లవంగం6. Black Mustard seeds - ఆవాలు7. Blackpepper - మిరియాలు8. Bayleaves...