నీకు కోపం కొంచం ఎక్కువ అంటారండి మా ఫ్రెండ్స్.కాని వెంటనే పోతుంది అని కూడా వాళ్లే అంటారు... ఏమిటో ?? నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.నాలో నాకు నచ్చనిది కోపం ఒకటే.......ఇంకొకటండి. ఇంకా ఏమన పరిఛయమ్ అనె మొక్కకి స్నెహమ్ అనె నీరు పొస్తె ప్రెమ అనె పువ్వు పూస్తుoది డెవుడ ఒమంచి దెవుడ మట్లడటనికి SYSTEM ఇచవ్ చట్ చెయడనికి ఒర్కుట్ ఇచవ్ అందులొ FRIENDS ని కుడ ఇచవ్ అందుకె నువు నకు నచవ్ వీలైతే నాలుగు మాటలు కుదురితే కప్పు కాఫీ...
$ome people call me CUTE
$ome people call me LOVING
$ome people call me INNOCENT
$ome people call me RUDE
$ome people call me FRIENDLY
$ome people call me JEALOUS
$ome people call me PATRIOTIC
$ome people call me HOT
$ome people call me STUBOLE
$ome people call me GREAT
$ome people call me STYLISH
$ome people call me CARING
$ome people call me NAUGHTY
$ome people call me ROMANTIC
$ome people call me HONEST
$ome people call me DISHONEST
$ome people call me an ANGRY PERSON
$ome people call me a SWEETY
$ome people call me STUPID
$ome people call me DEAREST
$ome people call me INTELLIGENT
$ome people call me CREATIVE
$ome people call me LUCKY
$ome people call me ADOREABLE
$ome people call me ENERGETIC
$ome people call me COOL
వద్దన్నా వచ్చేది మరణం పోవదన్నా పోయేది ప్రాణం తిరిగి రానిది బాల్యం మరువలెనిది న స్నెహం
కిరణానికి చీకటి లేదు......... సిరిమువ్వకి మౌనం లేదు........... చిరునవ్వుకి మరణంలేదు..... మన స్నేహనికి అంతంలేదు......మరిచే స్నేహం చెయ్యకు.....చేసే స్నేహం మరవకు............!
అలల ప్రయాణం తీరం వరకే, మెరుపు ప్రయాణం మెరిసే వరకే, మేఘ ప్రయాణం కురిసే వరకే, కలల ప్రయాణం మెలకువ వరకే, ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే, కానీ స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు.............